Nandyal: భీమునిపాడులో పోలీసుల కార్డెన్ సెర్చ్: అడ్డంగా దొరికిపోయిన బెల్ట్ షాపు నిర్వాహకులు!

Nandyal: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలో పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

Ramanaiah, Banaganepalle
Published on: 13 Jun 2026 10:14 AM IST
Nandyal
X

Nandyal: భీమునిపాడులో పోలీసుల కార్డెన్ సెర్చ్: అడ్డంగా దొరికిపోయిన బెల్ట్ షాపు నిర్వాహకులు!

నంద్యాల జిల్లా: కోవెలకుంట్ల మండలం బీమునిపాడు గ్రామంలో కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో కోవెలకుంట్ల ఎస్సై మల్లికార్జున్ రెడ్డి సంజామల ఎస్సై రమణయ్య రేవనూరు ఎస్సై ధనుంజేయులు తమ సిబ్బందితో కలిసి శనివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గృహాలు పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

భీమునిపాడు గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ముగ్గురి వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 35 క్వాటర్ బాటిల్స్ 8 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి.

బీమునిపాడు గ్రామస్తులతో సమావేశం నిర్వహించి రోడ్డు ప్రమాదాలు మోసాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించిన కోవెలకుంట్ల సిఐ హనుమంతు నాయక్. గ్రామాల్లో కొత్త వ్యక్తులు అనుమానితులు కనిపిస్తే పోలీసులు సమాచారం ఇవ్వాలని కోరారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story