Giddalur: మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలయ్యను పరామర్శించిన కృష్ణ కిషోర్ రెడ్డి!
Giddalur: గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్యను లింగాపురంలో పరామర్శించిన నాయకులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి.
Giddalur: మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలయ్యను పరామర్శించిన కృష్ణ కిషోర్ రెడ్డి!
Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామపంచాయతీ లింగాపురం గ్రామంలో ఉండే గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్యకు చిన్న సర్జరీ తో హాస్పిటల్ నందు చికిత్స పొంది స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తుముల కృష్ణ కిశోర్ రెడ్డి గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్యను పరామర్శించడం జరిగింది.
కార్యక్రమంలో గంగనపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, శ్రీనివాసులు(నంది శ్రీను), కడియం శేషగిరి,భూమి రెడ్డి రామచంద్ర రెడ్డి తదితర నాయకులు లు పాల్గొని బాలయ్యను పరామర్శించడం జరిగింది.
Next Story




