Chippagiri: జగనన్న 2.0 సూపర్ యాప్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే వీరుపాక్షి!

Chippagiri: చిప్పిగిరి మండలంలో వైఎస్సార్‌సీపీ 'జగనన్న 2.0' యాప్ పోస్టర్లను ఎమ్మెల్యే వీరుపాక్షి ఆవిష్కరించారు.

Bheemalinga, Aluru
Published on: 18 July 2026 4:45 PM IST
Chippagiri
X

Chippagiri: జగనన్న 2.0 సూపర్ యాప్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే వీరుపాక్షి!

Chippagiri: చిప్పిగిరి మండలం లో MLA వీరుపాక్షి YS జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్లు విడుదల

మాజీ ముఖ్యమంత్రి వైస్సార్సీపీ అధినేత YS జగన్ పార్టీ కార్యకర్తలను, ప్రజలను ఒకే వేదిక పై అనుసంధానం చేసేందుకు జగనన్న 2.0 యాప్ ను రూపకాల్పన చేయడం పట్ల MLA హర్షం

వైస్సార్సీపీ కార్యకర్తలు తప్పనిసరిగా జగనన్న 2.0 యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని MLA పిలుపు

ఈ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమలు, ప్రజా సమస్యలు పరిష్కారం, సులభంగా ఉంటుందన్న MLA...

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story