Kurnool: కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు గొడ్డలి పార్టీపై నిమ్మల ఫైర్!

Kurnool: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలులో నిర్వహించిన '2ఏళ్ళ నమ్మకం' కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 15 Jun 2026 5:35 PM IST
Kurnool
X

Kurnool: కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు గొడ్డలి పార్టీపై నిమ్మల ఫైర్!

కర్నూలు: కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలులో 2ఏళ్ళ నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే కార్యక్రమంలో జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామానాయుడు,కూటమి పార్టీల ఎమ్మెల్యేలు,ఎంపీ జిల్లా అధ్యక్షులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.గొడ్డలి పార్టీతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని,మెగా డిఎస్సీ నిర్వహణ విషయంలో ఇప్పుడు గొడ్డలి పార్టీ చేస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారంతో మరోసారి స్పష్టమౌతుందని

అధికారంలో ఉన్న రోజుల్లో ప్రజలకు మేలు చేయకుండా డిఎస్సీలు నిర్వహించకుండా అధికారం కోల్పోయాక మాత్రం కుట్రల మీద కుట్రలు చేస్తున్నారని పన్నుతూ 2025 మెగా డిఎస్సీ ను అడ్డుకోవడానికి ఆ ప్రక్రియను పురిట్లోనే చంపేయడానికి యువత భవితపై గొడ్డలి వేటు వేయడానికి అప్పుడే కుట్రలు పన్ని, 32 కేసులు వేసి నిలుపుదల చేయాలని చేశారని చంద్రబాబు, నారా లోకేశ్ ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఇంకో వైపు పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు సృష్టించేలా పరిశ్రమలను తెస్తున్నారని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేక కుట్రలు, దుష్ప్రచారం చేస్తూ రాతలు రాయిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story