Nandyal: ముస్లిం సోదరులకి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

Nandyal: నంద్యాల జిల్లా ముస్లిం, మైనార్టీ సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.

Ramanaiah, Banaganepalle
Published on: 28 May 2026 11:00 AM IST
Nandyal
X

Nandyal: ముస్లిం సోదరులకి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి

నంద్యాల జిల్లా: ముస్లిం, మైనార్టీ సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. బక్రీద్ పండుగ త్యాగానికి, సహనానికి ప్రతీక సమాజంలో మన తోటివారి పట్ల కరుణ, ప్రేమ మానవత్వంతో మెలగాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ అందిస్తోందని గుర్తు చేసిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి. ముస్లిం సోదరులంతా పవిత్ర పర్వదినాన్ని సుఖసంతోషాలతో, ఐక్యత మరియు సహోదరభావంతో జరుపుకోవాలని ఆకాంక్షించిన మంత్రి ఆ అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉంటాయన్న మంత్రి కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story