Nandyal: బీసీ జనార్ధన్ రెడ్డి సొంత నిధులతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్
Nandyal: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సొంత నిధులు రూ. 9 లక్షలతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో కలిసి ప్రారంభించారు.
Nandyal: బీసీ జనార్ధన్ రెడ్డి సొంత నిధులతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్
నంద్యాల జిల్లా: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాతో కలిసి ప్రారంభించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత నిధులు రూ. 9 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం స్వయంగా మంచినీటిని తాగి నాణ్యతను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటినందించడమే లక్ష్యంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్న మంత్రి సొంత నిధులతో, సేవా దృక్పథంతో ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన మంత్రిని అభినందించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Next Story




