Banaganapalle: ప్రజలతో కలిసి భోజనం చేసిన మంత్రి, కలెక్టర్
Banaganapalle: ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రూ. 61 లక్షలతో నిర్మించిన అన్న క్యాంటీన్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి గనియా ప్రారంభించారు.
Banaganapalle: ప్రజలతో కలిసి భోజనం చేసిన మంత్రి, కలెక్టర్
నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 61 లక్షలతో నిర్మించిన అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అనంతరం భోజనాలను స్వయంగా వడ్డించి ప్రజలతో కలిసి భోజనం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేదవారికి మంచి భోజనం అందించడం అన్న క్యాంటీన్ ముఖ్య ఉద్దేశమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు
Next Story




