Markapur: కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేద్దాం.. రేపే ప్రజా వేదిక!
Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది.
Markapur: కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేద్దాం.. రేపే ప్రజా వేదిక!
Markapur: మార్కాపురంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని అధికారులకు అందజేయాలన్నారు. అదే విధంగా 1100 నెంబర్ కు ప్రజలు ఎవరైనా సరే కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ అర్జీ అన్నారు. అలాగే అర్జీదారులు meekosam. Ap. Gov. In వెబ్ సైట్ లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయ సునీత కోరారు.
Next Story




