Yemmiganur: ఎమ్మిగనూరు పరిసరాల్లో భారీ వర్షాలు పొర్లుతున్న మల్లెల వాగు
Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Yemmiganur: ఎమ్మిగనూరు పరిసరాల్లో భారీ వర్షాలు పొర్లుతున్న మల్లెల వాగు
యెమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
గొనెగండ్ల మండలంలోని మల్లెల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గంజెళ్లా – ఆగ్రహారం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story




