Nandyal: నంద్యాల జిల్లాలో ప్రకృతి ప్రకోపం.. పిడుగుపాటుకు ధ్వంసమైన బాత్రూం!
Nandyal: నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడులో శనివారం రాత్రి పిడుగుపాటు.
Nandyal: నంద్యాల జిల్లాలో ప్రకృతి ప్రకోపం.. పిడుగుపాటుకు ధ్వంసమైన బాత్రూం!
నంద్యాల జిల్లా: కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామంలో శనివారం రాత్రి తలారి శేఖర్ బాత్రూం పై పిడుగు పడి పాక్షికంగా ద్వoసమైంది.
ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది ఆ సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో బాత్రూం పై పిడుగు పడటంతో ఆందోళనకు గురయ్యామని తలారి శేఖర్ కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనలో కొన్ని పైపులు కాలిపోయాయని బాత్రూం మొత్తం కూలిపోయిందని 50 వేల ఆస్తి నష్టం సంభవించినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు.
Next Story




