Alur: కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి ఆలూరులో ధర్నా

Alur: కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా, వినతిపత్రం సమర్పణ.

Bheemalinga, Aluru
Published on: 3 Aug 2026 9:09 PM IST
Alur
X

Alur: కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి ఆలూరులో ధర్నా

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు లో సిపిఎం మరియు ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఆలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

కర్నూలు జిల్లా ను కరువు జిల్లా గా ప్రకటించాలని అన్ని మండలాలను కరవు మండలలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న 2లక్షలు రూపాయలు అప్పులు రద్దు చెయ్యాలని నష్టపోయిన రైతుకు ఎకరకు 50 వేల రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలని సంఘo జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ భూపేష్ సిపిఐ మండల నాయకులు తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story