Kurnool: కలెక్టరేట్‌లో ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో లంచ్ అవర్ నిరసన!
Kurnool: కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో లంచ్ అవర్ నిరసన తెలిపి, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Kurnool: కలెక్టరేట్‌లో ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో లంచ్ అవర్ నిరసన!
Kurnool: APJAC అమరావతి కర్నూల్ ఆధ్వర్యములో కలెక్టరేట్ కాంప్లెక్స్ ఆవరణలో గల అన్ని కార్యాలయాలలో కరపత్రాల పంపిణీ మరియు LUNCH HOUR నిరసన. ఈ కార్యక్రమములో APJAC అమరావతి రాష్ట్ర OBSERVER మురళీకృష్ణ నాయుడు రిటైర్డ్ ఉద్యోగుల ప్రెసిడెంట్ రంగా రెడ్డి హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నుండి నారాయణ APSRTC నుండి మహేష్ శ్రీనివాస్ గౌడ్, వెటర్నరీ అసోసియేషన్ నుండి రామచంద్రా రెడ్డి అనీష్ లక్ష్మణ్ RTC కార్మిక పరిషత్ నుండి మోహన్ మునిసిపల్ ఉద్యోగులనుండి నవీన్ DRDA నుండి సంగం శ్రీనివాసులు, గిడ్డయ్య, కో ఆపరేటివ్ నుండి నాగరమణయ్య, పద్మావతి, SLTA నుండి బాలన్న VRA ల నుండి చిన్నస్వామి, థాయప్ప నరసన్న APRSA జిల్లా కార్యదర్శి వెంకటరాజు, ట్రెజరర్ సునీల్ కుమార్, APJAC అమరావతి మహిళా విభాగం నుండి చైర్ పర్సన్ సహారా బాను, పద్మావతి, మల్లేశ్వరి కర్నూల్ డివిజన్ ప్రెసిడెంట్ ధనుంజయరెడ్డి, జిల్లా నాయకులూ జగదీశ్, శివపార్వతి, సునీత సంధ్య, మహేశ్వరీ రేచల్ సుధాకర్ హుస్సేన్ సూపరింటెండెంట్ సరస్వతమ్మ, EDT ధనుంజయ, ఖాజా ప్రీతం, రాజు నాయక్ పాల్గొన్నారు.




