Kodumuru: వైభవంగా వినాయక నిమజ్జనం ఉత్సవం.. పాల్గొన్న సీఐ తబ్రేజ్!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరులో వైభవంగా వినాయక నిమజ్జనోత్సవం. పోలీస్ స్టేషన్‌లోని సర్వమత సమైక్య గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎడ్లబండిపై ఘనంగా ఊరేగింపు.

C. Ganesh, Kodumuru
Published on: 16 Sept 2026 2:02 PM IST
Kodumuru
X

Kodumuru: వైభవంగా వినాయక నిమజ్జనం ఉత్సవం.. పాల్గొన్న సీఐ తబ్రేజ్!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరులో వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. కోడుమూరు పోలీస్ స్టేషన్‌లో కొలువైన సర్వమత సమైక్య గణేశుడికి సీఐ తబ్రేజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం సంప్రదాయ పద్ధతిలో ఎడ్లబండిపై గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి వినాయక ఘాట్‌లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ తబ్రేజ్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru