Kurnool: ఆలూరులో ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి జయంతి వేడుకలు!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు కోటవీధిలో శ్రీ వీరభద్ర స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Kurnool: ఆలూరులో ఘనంగా శ్రీ వీరభద్ర స్వామి జయంతి వేడుకలు!
కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు లో కోటవీధిలో శ్రీ వీరభద్ర స్వామి జయంతి ఘనంగా నిర్వహించారు మల్లప్ప స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారుజామున స్వామివారికి పంచామృత అభిషేకం రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన ఆకుల పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలూరు పట్టణంలో ఉన్నటువంటి వీరశైవ లింగాయత్ కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని వారికి ఆలయ అర్చకులు యుగంధర్ స్వామి .శివ రుద్ర స్వామి . మల్లికార్జున స్వామి. ఎర్రి స్వామి. వారికి తీర్థ ప్రసాదాలు అందించారు.




