Kurnool: రైతుకు అండగా గౌరు జనార్దన్ రెడ్డి.. విద్యుత్ షాక్‌తో బర్రెలు మృతి!

Kurnool: కర్నూలు జిల్లా కల్లూరు మండలం సల్కాపురంలో విద్యుత్ షాక్‌తో నాలుగు బర్రెలు మృతి చెందాయి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 3 Jun 2026 1:38 PM IST
Kurnool
X

Kurnool: రైతుకు అండగా గౌరు జనార్దన్ రెడ్డి.. విద్యుత్ షాక్‌తో బర్రెలు మృతి!

కర్నూలు: కల్లూరు మండలం సల్కాపురం గ్రామo తెలుగు మద్దిలేటి అనే రైతుకు చెందిన నాలుగు బర్రెలు ప్రమాధవషాత్తు విద్యుత్ షాక్ తో మృతిచెందడం తో విషయం తెలుసుకొని బాధిత రైతును పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన పాణ్యo నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి. గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు బర్రెలు విద్యుత్ షాక్ తో చనిపోవడం బాధాకరం అని,రైతుకు విద్యుత్ శాఖ అధికారులతో మరియు పశు ప్రభుత్వం నుండి సంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడి బాధిత రైతుకు నష్ట పరిహారం వచ్చేలా చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు,గ్రామ నాయకులు దేవేందర్ రెడ్డి, బతుకన్న, శేఖర్, మౌలాలి, నెర్వాడ జాఫర్, గోకులపాడు మహేష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story