Alur: ఆలూరులో మెగా కంటి వైద్య శిబిరం.. అందరికీ ఉచిత ఆపరేషన్లు!

Alur: ఆలూరులో 'సపోర్ట్ పర్ సొసైటీ' ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం. వందల మందికి ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు మరియు మందుల పంపిణీ.

Bheemalinga, Aluru
Published on: 7 Jun 2026 3:05 PM IST
Alur
X

Alur: ఆలూరులో మెగా కంటి వైద్య శిబిరం.. అందరికీ ఉచిత ఆపరేషన్లు!

కర్నూలు జిల్లా: ఆలూరు బెంగళూరు ఆధారిత సపోర్ట్ పర్ సొసైటీ నాయకుడు కిషోర్ ఆధ్వర్యంలో ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సంయుక్తంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఉచిత కంటి సేవలు అందించారు.

ఆలూరు పట్టణం లోని వాసవి కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ మెగా క్యాంప్‌లో వద్దకు వచ్చిన వందలకు పైగా అవసరమైన రోగులను పరీక్షించి, కంటి రోగ నిర్ధారణ చేసినారు.

చాలా మందికి కంటి శస్త్రచికిత్స్ (ఒపరేషన్) అవసరమని విచారించిన వారు కోసం రైతుల కోసం కర్ణాటక బళ్లారి వీ–ఎల్.ప్రసాద్ ఆస్పత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్ సర్జరీలు,శస్త్రచికిత్సలు అనంతరం బాధితులకు ఉచిత కంటి అద్దాలు మరియు కంటి డ్రాప్స్ (ఔషధాలు) శాస్త్ర చికిత్సలు చేయించుకున్న పేసెంట్స్ ఉచిత భోజన వసతులు కూడా ఫ్రీ అన్ని అన్నారు.

ఆలూరు నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతూ కిషోర్ ఇచ్చే సేవలు గొప్పవని, ఆయన వంటి సేవా మనసైన వ్యక్తులు సమాజానికి చాలా అవసరమన్నారు. ఇలాంటి సేవాకారులు మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా, శక్తివంతంగా ప్రజలకు సేవ చేయాలి అని జనాలు అభినందించారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story