Banaganapalle: వైఎస్సార్ వర్ధంతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి
Banaganapalle: బనగానపల్లె పెట్రోల్ బంకు కూడలిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి.
Banaganapalle: వైఎస్సార్ వర్ధంతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి
Banaganapalle: బనగానపల్లె పట్టణంలోని పెట్రోల్ బంకు కూడలిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
వైయస్సార్ ఆశయాలు సాధిస్తాం జోహార్ వైయస్ఆర్ అంటూ వైఎస్ఆర్సిపి శ్రేణులు నినాదాలు చేశారు. ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈరోజు వరకు చేసిన మంచి పనులు కొనసాగుతున్నాయి. జలయజ్ఞం ఫీజు , 108 రైతులకు ఉచిత కరెంటు,ఆరోగ్యశ్రీ పథకాలు ప్రజలు మర్చిపోలేదు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు.
కార్యక్రమంలో సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి బనగానపల్లె వైసిపి పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఫైజ్ అత్తర్ జావీద్ హుస్సేన్ అంబటి రవి జనార్దన్ రెడ్డి సాదక్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




