Kolimigundla: కొలిమిగుండ్లలో శ్రీకృష్ణుని గ్రామోత్సవంలో పాల్గొన్న కాటసాని!

Kolimigundla: కొలిమిగుండ్లలో త్రైత సిద్ధాంత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలు, గ్రామోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.

Ramanaiah, Banaganepalle
Published on: 10 Sept 2026 7:05 PM IST
Kolimigundla
X

Kolimigundla: కొలిమిగుండ్లలో శ్రీకృష్ణుని గ్రామోత్సవంలో పాల్గొన్న కాటసాని!

Kolimigundla: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలో త్రైత సిద్ధాంత కొలిమిగుండ్ల మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుని గ్రామోత్సవ వేడుకల్లో పాల్గొన్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.

శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, శాలువ కప్పి మెమెంటో ను అందచేసిన మండల త్రైత సిద్ధాంత మండల సభ్యులు.

పాల్గొన్న సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి,అంబటి రవిరెడ్డి, కటికవానికుంట మోహన్ రెడ్డి,మండల త్రైత సిద్ధాంత మండల సభ్యులు సంజీవ బాబు,హరికృష్ణ,ఓబులేసు, అశోక్ ,నవీన్, వైఎస్సార్సీపీ నాయకులు ఇటిక్యాల చంద్ర శేఖర్ రెడ్డి,మీర్జాపురం మహేశ్వర రెడ్డి, పేరం నంద కిషోర్ రెడ్డి,సూర్యనారాయణ రెడ్డి,మనోహర్ రెడ్డి తదితరులు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story