Kodumuru: కలెక్టర్ డా.సిరి ఆకస్మిక తనిఖీ. ఎన్యూమరేషన్ ఫారాలపై ఆదేశాలు!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో జరుగుతున్న సార్ (SIR) సర్వేను కలెక్టర్ డా.సిరి స్వయంగా పరిశీలించారు. బీఎల్ఓల పనితీరును అడిగి తెలుసుకున్న కలెక్టర్,
Kodumuru: కలెక్టర్ డా.సిరి ఆకస్మిక తనిఖీ. ఎన్యూమరేషన్ ఫారాలపై ఆదేశాలు!
కోడుమూరు: సార్ (SIR) పై జరుగుతున్న సర్వే ను పరిశీలించిన కలెక్టర్ డా.సిరి . పట్టణంలో బిఎల్వో చేస్తున పనితీరును పరిశీలించి ఎన్యూమరేషన్ ఫ్రామ్స్ లో కటుంబ సభ్యుల చేరికలు ఎలా చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు సర్వే సమయంలో ఏవైనా ఇబ్బందులు కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నాగరాజు ,రెవిన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ , విఅర్వో లు , తదితర అధికారులు పాల్గొనారు.
Next Story




