Nandyal: రైతులకు ‘రాజముద్ర’ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం!

Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు

Ramanaiah, Banaganepalle
Published on: 9 July 2026 6:50 PM IST
Nandyal
X

Nandyal: రైతులకు ‘రాజముద్ర’ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం!

నంద్యాల: బనగానపల్లెలో మీ భూమి- మీ హక్కు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనగానపల్లె మండలం అప్పలాపురం కాపులపల్లె గ్రామాల రైతులకు రాజ ముద్రతో కూడిన పట్టా దారు పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం

ప్రతీ నెలా 9 తేదీన రీ సర్వే ప్రక్రియ పూర్తైన గ్రామాల్లో రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్న సీఎం

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 6867 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి 29 లక్షల పట్టా దారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన కూటమి ప్రజా ప్రభుత్వం

వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన 9,929 గ్రామాల్లోనూ సర్వే పూర్తి చేసి 64,43 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్న ప్రభుత్వం

బనగానపల్లె లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ బైరెడ్డిశబరి, జిల్లా ఎమ్మెల్యేలు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story