Kurnool: మెరుగుదొడ్డిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి!

Kurnool: కర్నూలు జిల్లా మెరుగుదొడ్డిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందిపడుతున్న ప్రజల సమస్యపై బీజేపీ నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 12 Aug 2026 1:11 PM IST
Kurnool
X

Kurnool: మెరుగుదొడ్డిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి!

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పూలకుర్తి గ్రామ పంచాయతీకి చెందిన మజారా గ్రామం మెరుగుదొడ్డి గ్రామంలో దాదాపుగా 20 సంవత్సరాలనుండి గ్రామంలో CC రోడ్లు మరియు డ్రైనేజి కాలువలు లేకపోవడం మురుగు నీరు రోడ్ల మీద నిలిచిపోయి క్రిమికిటకాలు వస్తూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు అని నా దృష్టికి రావడంతో BJP(BJYM)జిల్లా అధ్యక్షులు కేశవ రామ్ చౌదరి గారి సూచన మేరకు ఈరోజు మెరుగుదొడ్డి గ్రామంలో CC రోడ్లు డ్రైనేజి కాలువలు నిర్మించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ వారికి విజ్ఞప్తి చెయ్యడం జరిగింది. వంగూరు రాజు యాదవ్ BJP(BJYM)కర్నూలు జిల్లా RTI సెల్ కన్వినర్.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story