Nirmal: ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ - బిజెఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీలో పాల్గొన్న బిజెఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి; దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 13 Aug 2026 12:09 PM IST
Nirmal
X

Nirmal: ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ - బిజెఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి!

Nirmal: దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఆధారపడి ఉందని బిజెఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ముందుగా

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్,జిల్లా బీజేపీ ఇంచార్జి స్రవంతి రెడ్డితో కలిసి తిరంగ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక NTR మినీ స్టేడియం నుంచి ప్రారంభమై పట్టణ ప్రధాన విధుల గుండా వేల మంది విద్యార్థులతో ర్యాలీ కొనసాగింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై తిరంగా జెండాను ఎగురవేయాలన్నారు. అంతకుముందు జాతీయ గీతం ఆలపించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story