Nandyala: బస్సు ఆపలేదని అడిగినందుకు.. చేతి కడియంతో కొట్టిన డ్రైవర్!
Nandyala: నందవరం గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ బాలయ్య బస్సు ఆపలేదని నిలదీసిన ప్రయాణికుడు శేషు కృష్ణపై చేతి కడియంతో దాడికి పాల్పడ్డాడు
Nandyala: బస్సు ఆపలేదని అడిగినందుకు.. చేతి కడియంతో కొట్టిన డ్రైవర్!
నంద్యాల: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో తన కుమారుడు స్కూల్ బస్సు ఆపకుండా వెళ్తున్న ఆర్టీసీ అస్సు డ్రైవర్ డోర్ ను కొట్టుకుంటూ పోయిన తండ్రి శేషు కృష్ణ
బస్సును ఆపకుండా వెళుతున్న ఆర్టీసీ డ్రైవర్ బాలయ్య ను నిలదీసిన శేషు కృష్ణ
డైవర్ బాలయ్య చేతికడియంతో దాడి రక్త గాయాలు పాలైన బాధితుడు కొట్టడం కాదు చంపేస్తానంటూ డైవర్ బాలయ్య రెచ్చిపోవడంతో రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకున్న ప్రయాణికుడు శేషు కృష్ణ
స్కూలుకు పోవడానికి ఆర్టీసీ బస్సు కోసం ఎదురుచూస్తున్న తన కుమారుడు చేయి ఎత్తి బస్సు ఆపాలని కోరిన తండ్రి
బాధితుడు శేషు కృష్ణకు మద్దతుగా నిలిచిన నందవరం గ్రామస్తులు కుటుంబ సభ్యులు
దీంతో ప్రయాణికులు శేషు కృష్ణ నందివర్గం పోలీసులను ఆశ్రయించాడు ఆర్టీసీ డ్రైవర్ బాలయ్య పై ఫిర్యాదు చేశాడు ఆర్టీసీ డ్రైవర్ బాలయ్యను ఆర్టీసీ బస్సును నందివర్గం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు డ్రైవర్ బాలయ్యను విచారిస్తున్న నందివర్గం ఎస్ఐ భూపాలుడు




