Aspari: ఆస్పరిలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన
Aspari: ఈ నెల 25న ఆస్పరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన. సభ ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డిఓ ఓబులేసు, టీడీపీ నేతలు.
Aspari: ఆస్పరిలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి లో 25వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా హెల్ప్ యాడ్ లాడింగ్ కోసం స్థల పరిశీలన, సభ ప్రాంగణం,
వెహికల్ పార్కింగ్ తదితరు ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డిఓ ఓబులేసు , టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిచె కృష్ణమ్మ , టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి...
Next Story




