Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో ఉద్యోగుల లంచ్ అవర్ నిరసన!
Kurnool: కర్నూలు కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ, లంచ్ అవర్ నిరసన నిరసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో ఉద్యోగుల లంచ్ అవర్ నిరసన!
Kurnool: APJAC అమరావతి కర్నూల్ ఆధ్వర్యములో కలెక్టరేట్ కాంప్లెక్స్ ఆవరణలో గల అన్ని కార్యాలయాలలో కరపత్రాల పంపిణీ మరియు LUNCH HOUR నిరసన.
ఈ కార్యక్రమములో APJAC అమరావతి రాష్ట్ర OBSERVER మురళీకృష్ణ నాయుడు రిటైర్డ్ ఉద్యోగుల ప్రెసిడెంట్ రంగా రెడ్డి హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నుండి నారాయణ APSRTC నుండి మహేష్ శ్రీనివాస్ గౌడ్, వెటర్నరీ అసోసియేషన్ నుండి రామచంద్రా రెడ్డి అనీష్ లక్ష్మణ్ RTC కార్మిక పరిషత్ నుండి మోహన్ మునిసిపల్ ఉద్యోగులనుండి నవీన్ DRDA నుండి సంగం శ్రీనివాసులు గిడ్డయ్య కో ఆపరేటివ్ నుండి నాగరమణయ్య, పద్మావతి డ్రైవర్స్ అసోసియేషన్ నుండి సర్దార్ గారు PTI అసోసియేషన్ నుండి మాధవమోహన్ రిటైర్డ్ ఉద్యోగుల నుండి శంకరప్ప క్రిస్టోఫ్ర్ జయన్న తిరుపతిశాయి CLASS 4 అసోసియేషన్ నుండి మద్దిలేటి SLTA నుండి బాలన్న VRA ల నుండి చిన్నస్వామి, థాయప్ప నరసన్న APRSA జిల్లా కార్యదర్శి వెంకటరాజు, ట్రెజరర్ సునీల్ కుమార్, APJAC అమరావతి మహిళా విభాగం నుండి చైర్ పర్సన్ సహారా బాను, పద్మావతి, మల్లేశ్వరి కర్నూల్ డివిజన్ ప్రెసిడెంట్ ధనుంజయరెడ్డి, జిల్లా నాయకులూ జగదీశ్, శివపార్వతి, సునీత సంధ్య, మహేశ్వరీ రేచల్ సుధాకర్ హుస్సేన్ సూపరింటెండెంట్ సరస్వతమ్మ, EDT ధనుంజయ, ఖాజా ప్రీతం, రాజు నాయక్ పాల్గొన్నారు.




