Aluru: ఆలూరులో వామపక్షాల ‘జైల్ భరో’ నేతల ముందస్తు అరెస్ట్!
Aluru: ఆలూరులో వామపక్షాల జైల్ భరో విజయవంతం. కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Aluru: ఆలూరులో వామపక్షాల ‘జైల్ భరో’ నేతల ముందస్తు అరెస్ట్!
Aluru: ఆలూరు అంబేద్కర్ సర్కిల్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం.కార్యక్రమం లో పాల్గొన్న సీఐటీయూ ఏఐటీయూసీ రైతు సంఘం నేతలు.జైల్ భరో నిర్వహిస్తున్న నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులుకార్యక్రమం లో నేతల కామెంట్స్.
కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలతో దేశం లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు,ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం ను క్విట్ ఇండియా ఉద్యమం తో దేశం ను తరిమి వేసాము.పార్టీలకు అతీతంగా బీజేపీ ప్రభుత్వం పై ఉద్యమం చేద్దాంకేద్రం లో బీజేపీ ప్రభుత్వం ను గద్దె దించుదాం.
Next Story




