Alur: ఆలూరులో ఘనంగా సీఎం చంద్రబాబు సభ విజయవంతం జ్యోతి

Alur: ఆస్పరిలో సీఎం చంద్రబాబు సభ విజయవంతం కావడం అభినందనీయం. వేదవతి ప్రాజెక్ట్, నగరడోన రిజర్వాయర్‌కు నిధులు కేటాయింపుపై స్పందించిన టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి.

Bheemalinga, Aluru
Published on: 27 July 2026 4:13 PM IST
Alur
X

Alur: ఆలూరులో ఘనంగా సీఎం చంద్రబాబు సభ విజయవంతం జ్యోతి

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ కార్యాలయం నియోజకవర్గం ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మీడియా సమావేశం. మీడియా సమావేశం లో వైకుంఠం జ్యోతి కామెంట్స్ ఆస్పరి లో ఈ నెల 25 వ తేది జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావేదిక సభ భారీ విజయవంతం.

సభ విజయవంతం చేసిన టీడీపీ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిసిన జ్యోతి కర్నూలు జిల్లా లో వెనుకబడిన ఆలూరు ప్రాంతం అభివృద్ధి కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. వేదవతి నది పై ప్రాజెక్టు నిర్మాణం కూటమి ప్రభుత్వం లో పూర్తి కానుంది.

ఆస్పరి సభ లో ముఖ్యమంత్రి వేదవతి నది పై ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు కేటాయిస్థానని హామీ ఇచ్చారు. వేదవతి నది పై ప్రాజెక్టు నిర్మాణం కూటమి ప్రభుత్వం హయాంలో పూర్తి కానుంది.. నగరడోన జలాశయం కు ముఖ్య మంత్రి 39 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం సంతోషం.

నగరడోన రిజర్వాయర్ పనులు కూడ త్వరలోప్రారంభం అవుతాయి. రైతుల సంక్షేమము కోసం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story