Alur: మోడల్ స్కూల్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన
Alur: కర్నూలు జిల్లా ఆలూరు ఏపీ మోడల్ స్కూల్‌లో AAFA ఆధ్వర్యంలో HPV వ్యాక్సిన్‌పై వైద్యుల చేతుల మీదుగా అవగాహన సదస్సు నిర్వహించారు.
Alur: మోడల్ స్కూల్‌లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు అల్లుఅర్జున్ ఫాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో ఆలూరు ఏపీ మోడల్ స్కూల్లో HPV వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి PHC డాక్టర్ శ్రీమతి గీతా వాణి మరియు స్టాఫ్ నర్స్ పుష్ప హాజరై విద్యార్థులకు HPV (హ్యూమన్ పంపిల్లొమావైరస్ ) వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించారు.
HPV వైరస్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడంలో HPV వ్యాక్సిన్ ప్రాముఖ్యతను, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వారు విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో HPV వ్యాక్సిన్‌పై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
ఆలూరు అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు సహకరించారు.




