Kurnool: ఏసీబీ పేరుతో వసూళ్లు: అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!

Kurnool: ఏసీబీ అధికారుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ కేటుగాళ్లు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని, ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారుల హెచ్చరిక.

V RAMAMOHAN, KURNOOL
Published on: 22 Aug 2026 1:29 PM IST
Kurnool
X

Kurnool: ఏసీబీ పేరుతో వసూళ్లు: అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!

Kurnool: ఈ రెండు వారాల్లో వివిధ శాఖల అధికారుల పై ఏసీబీ అధికారులు అని ఫిర్యాదు వస్తున్నాయి... ఏసీబీ అధికారులు అని చెప్పి డబ్బులు వసూళ్లు చేశారు... ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏసీబీ పేరుతో అధికారులకు ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు...

ఆత్మకూరులో ఓ కేసు నమోదు చేశాం... నిన్న మున్సిపల్ ఉద్యోగి నుంచి రెండు లక్షలు వసూలు చేశారు... వారిపైనా కేసు నమోదు చేయిస్తాం... అధికారులకు,ఎవరికి కూడా మేము ఫోన్ చేయడం జరుగదు...

ఎవరైనా ఏసీబీ అధికారులు అని ఫోన్ వస్తె సంభాధితి ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగలరు... ఏసీబీని సంప్రదించడానికి టూల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు... 9440446178 ఈ నెంబర్ కు ఫోన్ చేసి మీ సమస్యను మాకు చెప్పుకోవచ్చు...

రిటైర్డ్ ఏఈకి ఏసీబీ అధికారులు అని ఫోన్ చేసి మీ అక్రమ ఆస్తుల పై విచారణ జరుగుతుందని చెప్పి రెండు లక్షలు తీసుకున్నారు... వారిపై కేసులు నమోదు చేయిస్తాం...

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story