Vuyyuru: ఉయ్యూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్!
Vuyyuru: ఉయ్యూరు టౌన్ పోలీసుల మెరుపు దాడిలో పేకాట స్థావరం గుట్టు రట్టు. ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, రూ.6,850 నగదు స్వాధీనం. ఎస్‌ఐ ప్రతాప్ రెడ్డి హెచ్చరిక.
Vuyyuru: ఉయ్యూరులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్!
Vuyyuru: పేకాట స్థావరంపై ఉయ్యూరు టౌన్ పోలీసుల దాడి. ముగ్గురు వ్యక్తులు అదుపులోకి...రూ.6,850 నగదు స్వాధీనం. పేకాట, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు: - ఎస్‌ఐ ప్రతాప్ రెడ్డి.
Next Story




