Uyyuru: ఉయ్యూరులో పాల నాణ్యతపై అనుమానాలు తనిఖీలకు ప్రజల డిమాండ్

Uyyuru: ఉయ్యూరులో విక్రయిస్తున్న పాల నాణ్యతపై పెరుగుతున్న అనుమానాలు. ఆహార భద్రత అధికారులు తక్షణమే శాంపిల్స్ సేకరించి తనిఖీలు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి.

Ramana, Penamaluru
Published on: 23 Aug 2026 10:30 AM IST
Uyyuru
X

Uyyuru: ఉయ్యూరులో పాల నాణ్యతపై అనుమానాలు తనిఖీలకు ప్రజల డిమాండ్

Uyyuru: ఉయ్యూరులో విక్రయిస్తున్న పాల నాణ్యతపై కొందరు వినియోగదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలు నాణ్యతగా ఉన్నాయా, ఏమైనా కల్తీ జరుగుతోందా అడుగడుగునా గేదె పాల పేరుతో అమ్మకాలు.

10% గేదలు ఉంటే 50% గేద పాలు ఎక్కడ గేదె పాల పేరుతో రసాయనాలతో పాలు తయారీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో అనుమానాలకు తావులేకుండా అధికారులు పారదర్శకంగా తనిఖీలు నిర్వహించి, పరీక్షల ఫలితాలను వెల్లడిస్తే వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story