Tiruvuru: హైవేపై ప్రమాదం. కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు, భర్త మృతి!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు జాతీయ రహదారిపై కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో హరికృష్ణ ప్రసాద్ మృతి చెందగా, ఆయన భార్య భవానీ తీవ్రంగా గాయపడ్డారు
Tiruvuru: హైవేపై ప్రమాదం. కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు, భర్త మృతి!
ఎన్టీఆర్ జిల్లా:
* తిరువూరు (మం) లక్ష్మీపురం జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభాన్ని ఢీ-కొట్టిన కారు.
* మంగళగిరి నుండి కారులో చింతలపాడు స్వగ్రామానికి వెళుతున్న భార్య భర్తలు.
* ప్రమాదంలో భార్య భవానీకి తీవ్రగాయాలు కాగా, భర్త కారుమంచి హరికృష్ణ ప్రసాద్ (60) మృతి.
* సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
* అత్యవసర చికిత్సకై భవానిని విజయవాడకు తరలింపు.
* పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు..
Next Story




