Kankipadu: విషాదం: ప్రముఖ వ్యాపారవేత్త మల్లినేని రాధాకృష్ణ మృతి!

Kankipadu: చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మల్లినేని రాధాకృష్ణ అకాల మరణం పట్ల పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దిగ్భ్రాంతి. కుటుంబ సభ్యులకు పరామర్శ, ప్రగాఢ సానుభూతి.

Ramana, Penamaluru
Published on: 22 Aug 2026 11:09 AM IST
Kankipadu
X

Kankipadu: విషాదం: ప్రముఖ వ్యాపారవేత్త మల్లినేని రాధాకృష్ణ మృతి!

Kankipadu: కంకిపాడు మండలం కంకిపాడు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ మల్లినేని రాధాకృష్ణ గారి అకాల మరణం అత్యంత విషాదకరం...

దివంగత శ్రీ మల్లినేని రాధాకృష్ణ గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు,అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు...

ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని,దివంగత రాధాకృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు...

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story