P.Gannavaram: పీ.గన్నవరం విద్యుత్ సమస్యలపై మంత్రికి వినతి!
P.Gannavaram: పి.గన్నవరం లో వోల్టేజ్ సమస్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు టీడీపీ అధ్యక్షురాలు ఉమామహేశ్వరి వినతి; మానేపల్లి సబ్ స్టేషన్ పనులు కోరారు.
P.Gannavaram: పీ.గన్నవరం విద్యుత్ సమస్యలపై మంత్రికి వినతి!
P.Gannavaram: ఈరోజు పాలకొల్లు విచ్చేసిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ పి.గన్నవరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు..పి.గన్నవరం మండలంలోని "ఇంటికి తెలుగుదేశం" కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న low voltage సమస్యను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు.
గౌరవ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చొరవతో మానేపల్లి గ్రామంలో మంజూరు అయిన సబ్ స్టేషన్ పనులు త్వరగా ప్రారంభించాలని మంత్రి కోరారు.
Next Story




