Penamaluru: మరీదు మణికంఠ గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న బోడే వెంకట్రామ్!

Penamaluru: టీడీపీ యువ నాయకులు బోడే వెంకట్రామ్ పార్టీ కార్యకర్త మరీదు మణికంఠ నూతన గృహ ప్రవేశ వేడుకకు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Ramana, Penamaluru
Published on: 22 Aug 2026 4:30 PM IST
Penamaluru
X

Penamaluru: మరీదు మణికంఠ గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న బోడే వెంకట్రామ్!

పెనమలూరు: తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు శ్రీ మరీదు మణికంఠ గారి నూతన గృహ ప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించగా,ఈ కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గ యువ నాయకులు శ్రీ బోడే వెంకట్రామ్ గారు హాజరై మణికంఠ గారిని,వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా అభినందించారు.

ఈ సందర్భంగా నూతన గృహంలో అడుగుపెట్టిన మణికంఠ గారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,వారి కొత్త ఇంటిలో ఎల్లప్పుడూ సుఖశాంతులు,సంతోషాలు, ఆయురారోగ్యాలు,ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

నూతన గృహం వారి కుటుంబ సభ్యుల జీవితాల్లో మరిన్ని ఆనందాలను, విజయాలను తీసుకురావాలని,ప్రతి రోజు శుభప్రదంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. శ్రీ మణికంఠ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story