Tadigadapa: తాడిగడప వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్!
Tadigadapa: తాడిగడప ఎన్టీఆర్ రైతు బజార్ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు.
Tadigadapa: తాడిగడప వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్!
Tadigadapa: తాడిగడప మున్సిపాలిటీ – తాడిగడప ఎన్టీఆర్ రైతు బజార్‌లో ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విఘ్నేశ్వరుని ఆశీస్సులతో పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు.




