Tiruvuru: తిరువూరులో విద్యాసంస్థల బంద్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆందోళన!
Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విద్యాసంస్థల బంద్ చేపట్టిన SFI. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు.
Tiruvuru: తిరువూరులో విద్యాసంస్థల బంద్ ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆందోళన!
Tiruvuru: * ఎన్టీఆర్ జిల్లా:
* తిరువూరులో విద్యాసంస్థల బంద్ పిలుపునిచ్చిన ఎస్ఎఫ్ఐ.
* పలు ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేయించిన ఎస్ఎఫ్ఐ నాయకులు.
* 22 మంది విద్యార్థులు చనిపోతే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించలేదన్నారు.
* అమాయకులైన విద్యార్థులపై అతి దారుణంగా పోలీసులు దాడి చేశారని..
* నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినదించారు.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రను వీడాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్.
Next Story




