Thotlavalluru: యాకమూరులో రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
Thotlavalluru: పామర్రు పరిధిలోని యాకమూరులో రూ.75 లక్షల ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కుమార్ రాజా శంకుస్థాపన చేశారు.
Thotlavalluru: యాకమూరులో రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
తోట్ల వల్లూరు మండలం: తోట్ల వల్లూరు మండలం.. యాకమూరులో రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన..!! ఎన్.టి.పి.సి. సీఎస్‌ఆర్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం... శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వల్లభనేని బాలశౌరి... ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి శంకుస్థాపన చేసిన వల్లభనేని బాలశౌరి.
పామర్రు నియోజకవర్గం యాకమూరు గ్రామంలో రూ.75 లక్షల ఎన్.టి.పి.సి. సీఎస్‌ఆర్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, పామర్రు జనసేన ఇంచార్జి తడిశెట్టి నరేష్ పాల్గొన్నారు.
తోట్లవల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు వీరపనేని శివరాం, రామినేని కుటుంబయ్యతో పాటు.. రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్ కృష్ణ సుమన్... తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు అధ్యక్షులు చొప్పరపు. సుబ్రహ్మణ్యం మొదలు ఐనా వారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




