Penamaluru: ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు రాఖీలు కట్టిన తెలుగు మహిళలు!
Penamaluru: రక్షాబంధన్ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు తెలుగు మహిళలు రాఖీలు కట్టారు.
Penamaluru: ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు రాఖీలు కట్టిన తెలుగు మహిళలు!
పెనమలూరు: పెనమలూరు నియోజకవర్గ తెలుగు మహిళలు ప్రేమతో,ఆప్యాయతతో ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారికి రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు చూపించిన అభిమానం,ఆత్మీయతకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ బంధ ఆత్మీయ అనుబంధం. మీ అభిమానం ఎప్పటికీ నా బలం.
Next Story




