Uyyuru: ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం: మున్సిపల్ కమిషనర్!

Uyyuru: కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో వాసవి ఐ కేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు.

Ramana, Penamaluru
Published on: 14 Aug 2026 4:51 PM IST
Uyyuru
X

Uyyuru: ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం: మున్సిపల్ కమిషనర్!

ఉయ్యూరు: ఉయ్యూరు మున్సిపాలిటీలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ మన జ్ఞానేంద్రియాల లో అతి ముఖ్యమైనది నేత్రాలు అందుకే ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని అవసరమైన వారు కళ్ళజోళ్ళు మరియు మందులు తప్పనిసరిగా వాడాలని సూచించారు.

ఈరోజు మనకి వాసవి ఐ కేర్ అండ్ ఆప్టిక్స్, ఉయ్యూరు వారు మనకి ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు మరియు చుక్కల మందు ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అని తెలియజేశారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story