Vuyyuru: మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన: డయేరియా బాధితులకు పరామర్శ!

Vuyyuru: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యూరులో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించి, ప్రభుత్వ ఆసుపత్రిలోని డయేరియా బాధితులను పరామర్శించారు.

Ramana, Penamaluru
Updated on: 21 Aug 2026 5:56 PM IST
Vuyyuru
X

Vuyyuru: మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన: డయేరియా బాధితులకు పరామర్శ!

ఉయ్యూరు: హుటా హుటిన ఉయ్యూరులో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటన. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో, మరియు పలు వార్డులలో డయేరియా బాధితులను పరామర్శిస్తున్న మంత్రి. ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు డయేరియా బాధితులను మంత్రి నారాయణ తో పాటు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మరియు మాజీ ఎమ్మెల్సీ వైవీపీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story