Krishna: రేపటి "మీకోసం" కార్యక్రమం రద్దు కృష్ణా జిల్లా ఎస్పీ ప్రకటన!

Krishna: కృష్ణాజిల్లాలో సోమవారం (ఆగస్టు 24) జరగాల్సిన "మీకోసం" కార్యక్రమం రద్దు. ప్రజలు గమనించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు విజ్ఞప్తి.

Ramana, Penamaluru
Published on: 23 Aug 2026 10:37 AM IST
Krishna
X

Krishna: రేపటి "మీకోసం" కార్యక్రమం రద్దు కృష్ణా జిల్లా ఎస్పీ ప్రకటన!

Krishna: కృష్ణాజిల్లా ప్రజలకు గమనిక రేపు అనగా 24.08.2026 సోమవారం నిర్వహించాల్సిన “మీకోసం” కార్యక్రమం రద్దు చేయబడింది.

తదుపరి సోమవారం నుండి “మీకోసం” కార్యక్రమం యథావిధిగా నిర్వహించబడుతుంది. కావున “మీకోసం” కార్యక్రమంలో తమ ఫిర్యాదులను అందజేయడానికి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు పత్రికాముఖంగా తెలియజేశారు.

ఇట్లు,

జిల్లా పోలీస్ కార్యాలయం, మచిలీపట్నం.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story