Gannavaram: గన్నవరం సీఐ పనితీరుపై సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

Gannavaram: గన్నవరం సీఐ శివప్రసాద్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన టీడీపీ కార్యకర్త. ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వీడియో వైరిల్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Sept 2026 12:32 PM IST
Gannavaram
X

Gannavaram: గన్నవరం సీఐ పనితీరుపై సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

Gannavaram: గన్నవరం సీఐ పై తెలుగుదేశం కార్యకర్త ఆవేదన వ్యక్తం. పేద ప్రజలు రక్తం పిలుస్తున్న జలగ లా వ్యవహరిస్తున్నా గన్నవరం సీఐ

ఏ కేసు ఐనా తారుమారు చేసి డబ్బు దండుకుంటున్న ఒకే ఒక అధికారి సీఐ. 2024 లో గన్నవరం సీఐ గా బాధ్యతలు చేపట్టిన సీఐ శివ ప్రసాద్, ఇప్పటివరకు సుమారు కొన్ని కోట్లు రూపాయలు లంచంగా సంపాదించారు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త సూరంపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఫోర్జరీ సంతకం పై పోలీస్ స్టేషన్ కి వెళితే మహిళలే ఫోర్జరీ సంతకం చేశారు అని వారి పై అధికార పెత్తనం చేసారు.

మహిళలకు పెట్టిన కేసు కి సంబంధించిన వారితో డబ్బు కోసం మహిళలకి అన్యాయం చేశారు. ఇప్పుడు వరకు గంజాయి పై అమ్మకాలు రవాణా పై ఎందుకు కేసు లు నమోదు అవ్వలేదు గన్నవరం లో ఏదో చిన్న చిన్న కేసు లు తప్ప అసలు రవాణా చేసే వారిని ఎందుకు పట్టుకోలేదు ఉండవల్లి ఉండే ఒక వ్యక్తి తో ఎందుకు కలిసి మాట్లాడాల్సి వస్తుంది దానికి అంతర్యం ఏంటి, తన సొంత ఇల్లు లు గన్నవరం లో ఒకటి కాకినాడ లో ఒకటి కట్టుకోవడానికి ఆత్కుర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర నుండి ఎంత మెటీరియల్ డబ్బు వసూలు చేసాడు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.

చిక్కవరం గ్రామంలో పిల్లలు చెరువు లో పడి చనిపోతే స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆ కేసు పై దర్యాప్తు చేసి పిల్లలకు న్యాయం చేయాలని అంటే

ఆ చిక్కవరం పిల్లలు చనిపోయిన కేసు తారుమారు చేసి డబ్బు దండుకున్నారు ఈ గన్నవరం సీఐ శివ ప్రసాద్, పేదల రక్తం పిలిచే జలగ లా వ్యవహరిస్తున్నారు అని సిఐ ఆగ్రహము వ్యక్తం చేశాడు.

నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నీ మాకు నాయకులు చిన్న పదవులు ఇస్తారు, మేము పోలీస్ స్టేషన్లో ఏదైనా చిన్న పని పై వెళితే సీఐ మాతో మాట్లాడే ధోరణి ఎలా ఉంటుందో తెలుసా. ఏరా పసుపు చొక్క ఏంట్రా అని సంబోధిస్తూ ఒక అధికారి మాట్లాడటం ఎంత వరకు సంబధితాం అంటారు ఒక సారి ఆలోచన చెయ్యండి, స్వయంగా యార్లగడ్డ వెంకట్రావు చెప్పిన వినని గన్నవరం సీఐ శివ ప్రసాద్, నేనే మునర్క నీ అంటూ తన వైఖరి పైన గన్నవరం లో అధికారం చేస్తున్న సీఐ.

ఒక్కసారి ఉన్నత స్థాయిలో పోలీస్ అధికారులు గన్నవరం అక్రమాలు పై విచారణ చేపట్టాలని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త గా సామాన్యుడిగా కోరుకుంటున్న.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్