Amaravati: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ ధ్వజం మార్పు రావాలి పాదయాత్ర!
Amaravati: సీపీఐ చేపట్టిన ‘మార్పు రావాలి’ పాదయాత్రలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ధోనేపూడి శంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Amaravati: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ ధ్వజం మార్పు రావాలి పాదయాత్ర!
అమరావతి: ఏ.కొండూరు మండలం కంభంపాడులో సీపీఐ ఆధ్వర్యంలో "మార్పు రావాలి" పాదయాత్ర ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ధోనేపూడి శంకర్ ధ్వజం, విద్యార్థుల ఆందోళనతో భయపడి పార్లమెంట్ సమావేశాలకు ప్రధాని దూరం శంకర్ ఆరోపణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కంభంపాడు నుండి చీమలపాడు వరకు నిరసన ర్యాలీ.
"బద్లావ్ జరూరీ హై", "మార్పు కావాలి" నినాదాలతో జాతీయ రహదారిపై హోరెత్తిన సీపీఐ నేతల గళం 22 మంది విద్యార్థుల మృతిపై స్పందించని పవన్ కళ్యాణ్, భోగాపురం ఎయిర్‌పోర్టు వేదికగా ప్రధాని పట్ల గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు పెట్టిన పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా, చంద్రబాబు అమరావతిలో లక్షల కోట్లు పెట్టుబడి పెడుతూ కృష్ణా డెల్టాలో పంటలు వేయొద్దనడం దారుణం.ఏ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ - శుద్ధి చేసిన కృష్ణా జలాలు ప్రతి ఇంటికీ పైప్‌లైన్ల ద్వారా అందించాలి. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,క్రైస్తవులపై దాడులను అరికట్టాలని డిమాండ్.




