Chandarlapadu: తుర్లపాడులో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ!
Chandarlapadu: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
Chandarlapadu: తుర్లపాడులో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ!
Chandarlapadu: చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో వైసిపి,టిడిపి రెబల్, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ....
టిడిపి పార్టీ దిమ్మను ధ్వసం చేసిన వైసిపి నాయకులతో కలిసి టిడిపి రెబల్ వర్గం...
టిడిపి పార్టీ దిమ్మను వైసిపి నాయకులతో కలసి టిడిపి రెబల్ పార్టీ నాయకులు దిమ్మను ధ్వసం చేస్తుండగా అడ్డుకున్న టిడిపి నాయకులు...
ఈ ఘర్షణలో గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసర ఏసు ప్రభు తో పాటు మరో నలుగురికి తివ్రగాయాలు...
గాయపడిన వారిని నందిగామ ఆసుపత్రి తరలింపు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలింపు...
తుర్లపాడు గ్రామంలో ఉద్రృక్తత గ్రామానికి చేరుకున్న పోలీసులు...
గ్రామంలో 144 సెక్షన్ అమలు...
Next Story




