Yanamalakuduru: శ్రావణమాస మహోత్సవాల్లో పరవశించిన యనమలకుదురు క్షేత్రం!

Yanamalakuduru: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా చండీయాగం, స్వామివార్ల కళ్యాణం పాల్గొన్న భక్తులు, దాతలు

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 9 Sept 2026 12:08 PM IST
Yanamalakuduru
X

Yanamalakuduru: శ్రావణమాస మహోత్సవాల్లో పరవశించిన యనమలకుదురు క్షేత్రం!

Yanamalakuduru: యనమలకుదురు గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణమాసం మహోత్సవములు సందర్భంగా శ్రీ పార్వతి అమ్మవారికి చండీయాగం అత్యంత వైభవంగా జరిగినది.

ఈరోజు మాసశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి దాత శ్రీ సంగా నరసింహారావు భక్తులు విశేషంగా పాల్గొనియున్నారని ఆలయ కార్యనిర్వాణా అధికారి సుబ్రహ్మణ్యం తెలిపినారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story