Kankipadu: ధన రామ కోటేశ్వరరావుకు ప్రజాప్రతినిధులు, నేతల శుభాకాంక్షలు!

Kankipadu: కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ధన రామ కోటేశ్వరరావు జన్మదినం సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.

Ramana, Penamaluru
Published on: 24 Aug 2026 12:57 PM IST
Kankipadu
X

Kankipadu: ధన రామ కోటేశ్వరరావుకు ప్రజాప్రతినిధులు, నేతల శుభాకాంక్షలు!

కంకిపాడు: కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ధన రామ కోటేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ యార్డ్ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డ్ అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు అందించడంలో ధన రామ కోటేశ్వరరావు మరింత చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story