Kothagudem: తాడిచర్ల గని కేటాయింపు కొత్తగూడెంలో మంత్రి సన్మాన సభ!
Kothagudem: ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్నారు. తాడిచర్ల-2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించినందుకు ఆయనకు ఘన సన్మానం జరగనుంది.
Kothagudem: తాడిచర్ల గని కేటాయింపు కొత్తగూడెంలో మంత్రి సన్మాన సభ!
కొత్తగూడెం: లక్ష్మీదేవిపల్లి లోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశం.తాడిచర్ల బొగ్గు బ్లాక్ -2ను సింగరేణికి కేటాయించినందుకు,కొత్తగూడెం క్లబ్ లో సోమవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్మానం..
సింగరేణి కార్మికులు ,కార్యకర్తలతో సమావేశం, సభ .బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు,బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పాల్గొంటున్నట్లు వెల్లడి.
Next Story




