Khammam: ఖమ్మంలో చోరీకి గురైన ఫోన్.. గంటల్లోనే రికవరీ చేసిన పోలీసులు!
Khammam: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చోరీకి గురైన ఫోన్‌ను టూటౌన్ ఎస్ఐ రమేష్ త్వరితగతిన ట్రేస్ చేసి బాధితుడికి అప్పగించారు.
Khammam: ఖమ్మంలో చోరీకి గురైన ఫోన్.. గంటల్లోనే రికవరీ చేసిన పోలీసులు!
ఖమ్మం: ఖమ్మం రూరల్ ముత్తగూడెం ప్రాంతానికి చెందిన దామల నాగయ్య తన తల్లి కి అనారోగ్యం తో ఉండగా గవర్నమెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకొని చుండగా పిvcర్యాది నాగయ్య నిన్న రాత్రి హాస్పిటల్ లో బెంచ్ మీద పడుకొని ఉదయం లేచి చూడగా ఫోన్ కనిపించక పోయే సరికి ఖమ్మం 2టౌన్ పోలీస్ స్టేషన్ SI రమేష్ గారికి పిర్యాదు చేయగా SI గారు వెంటనే స్పందించి బాధితుడి ఫోన్ ట్రేస్ చేసి ఇప్పించిగా బాధితుడు ధన్యవాదములు తెలిపినాడు.
Next Story




