Sathupalli: వైద్య విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి అభినందనలు!
Sathupalli: సత్తుపల్లి మండలం బెతుపల్లికి చెందిన నాగులంచ జస్వంత్‌కు ఎంబీబీఎస్ సీటు రావడంతో టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు ఘనంగా అభినందించారు.
Sathupalli: వైద్య విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి అభినందనలు!
Sathupalli: బెతుపల్లి గ్రామానికి చెందిన నాగులంచ రేఖ గారి కుమారుడు నాగులంచ జస్వంత్ కు MBBS సీటు లభించిన సందర్భంగా *TGIDC చైర్మన్ గౌ. శ్రీ మువ్వా విజయబాబు గారు జస్వంత్ ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అభినందిస్తూ, జస్వంత్ వైద్య విద్యలో ఉన్నతంగా రాణించి, భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బేతుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్ ( అమ్ములు ) గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మరియు మువ్వా గారి అభిమానులు పాల్గొన్నారు.




